"ప్యాకేజీ ఇన్‌స్టాలర్"
"ఇన్‌స్టాల్ చేయి"
"అప్‌డేట్ చేయి"
"పూర్తయింది"
"రద్దు చేయి"
"ఇన్‌స్టాల్ చేస్తోంది…"
"%1$sని ఇన్‌స్టాల్ చేస్తోంది…"
"యాప్ ఇన్‌స్టాల్ చేయబడింది."
"మీరు ఈ యాప్‌ను ఇన్‌స్టాల్ చేయాలనుకుంటున్నారా?"
"మీరు ఈ యాప్‌ను అప్‌డేట్ చేయాలనుకుంటున్నారా?"
"యాప్ ఇన్‌స్టాల్ చేయబడలేదు."
"ప్యాకేజీ ఇన్‌స్టాల్ కాకుండా బ్లాక్ చేయబడింది."
"ప్యాకేజీ, అలాగే ఇప్పటికే ఉన్న ప్యాకేజీ మధ్య వైరుధ్యం ఉన్నందున యాప్ ఇన్‌స్టాల్ చేయబడలేదు."
"యాప్ మీ టాబ్లెట్‌కు అనుకూలంగా లేని కారణంగా ఇన్‌స్టాల్ చేయబడలేదు."
"ఈ యాప్ మీ టీవీకి అనుకూలంగా లేదు."
"యాప్ మీ ఫోన్‌కు అనుకూలంగా లేని కారణంగా ఇన్‌స్టాల్ చేయబడలేదు."
"ప్యాకేజీ చెల్లుబాటు కానట్లు ఉన్నందున యాప్ ఇన్‌స్టాల్ చేయబడలేదు."
"మీ టాబ్లెట్‌లో %1$sని ఇన్‌స్టాల్ చేయడం సాధ్యపడలేదు."
"మీ టీవీలో %1$sని ఇన్‌స్టాల్ చేయడం సాధ్యపడలేదు."
"మీ ఫోన్‌లో %1$sని ఇన్‌స్టాల్ చేయడం సాధ్యపడలేదు."
"తెరువు"
"మీ నిర్వాహకులు తెలియని మూలాల నుండి పొందిన యాప్‌ల ఇన్‌స్టాలేషన్‌ను అనుమతించరు"
"ఈ వినియోగదారు తెలియని యాప్‌లను ఇన్‌స్టాల్ చేయలేరు"
"యాప్‌లను ఇన్‌స్టాల్ చేయడానికి ఈ వినియోగదారుకు అనుమతి లేదు"
"సరే"
"యాప్‌లను నిర్వహించండి"
"ఖాళీ లేదు"
"%1$sని ఇన్‌స్టాల్ చేయడం సాధ్యపడలేదు. కొంత స్థలాన్ని ఖాళీ చేసి మళ్లీ ప్రయత్నించండి."
"యాప్ కనుగొనబడలేదు"
"ఇన్‌స్టాల్ చేసిన యాప్‌ల జాబితాలో యాప్ కనుగొనబడలేదు."
"అనుమతించబడలేదు"
"ప్రస్తుత వినియోగదారు ఈ అన్ఇన్‌స్టాలేషన్ చేసేందుకు అనుమతించబడరు."
"లోపం"
"యాప్‌ను అన్ఇన్‌స్టాల్ చేయడం సాధ్యపడలేదు."
"యాప్‌ను అన్‌ఇన్‌స్టాల్ చేయి"
"అప్‌డేట్ అన్‌ఇన్‌స్టాల్ చేయి"
"%1$s అనేది క్రింది యాప్‌లో ఒక భాగం:"
"మీరు ఈ యాప్‌ను అన్‌ఇన్‌స్టాల్ చేయాలనుకుంటున్నారా?"
"మీరు ఈ యాప్‌ను ""అందరు"" వినియోగదారులకు అన్‌ఇన్‌స్టాల్ చేయాలనుకుంటున్నారా? అప్లికేషన్, దాని డేటా పరికరంలోని ""అందరు"" వినియోగదారుల నుండి తీసివేయబడుతుంది."
"మీరు వినియోగదారు %1$s కోసం ఈ యాప్‌ను అన్‌ఇన్‌స్టాల్ చేయాలనుకుంటున్నారా?"
"ఈ యాప్‌ను ఫ్యాక్టరీ వెర్షన్‌తో భర్తీ చేయాలా? మొత్తం డేటా తీసివేయబడుతుంది."
"ఈ యాప్‌ను ఫ్యాక్టరీ వెర్షన్‌తో భర్తీ చేయాలా? మొత్తం డేటా తీసివేయబడుతుంది. దీని ప్రభావం కార్యాలయ ప్రొఫైల్‌లు కలిగి ఉన్నవారితో సహా ఈ పరికర వినియోగదారులందరిపై ఉంటుంది."
"%1$s యాప్ డేటాని ఉంచండి."
"అన్ఇన్‌స్టాల్ చేయబడుతున్నవి"
"విఫలమైన అన్‌ఇన్‌స్టాల్‌లు"
"అన్ఇన్‌స్టాల్ చేస్తోంది…"
"%1$sని అన్ఇన్‌స్టాల్ చేస్తోంది…"
"అన్‌ఇన్‌స్టాల్ చేయడం ముగిసింది."
"%1$s అన్ఇన్‌స్టాల్ చేయబడింది"
"అన్ఇన్‌స్టాల్ చేయడం విజయవంతం కాలేదు."
"%1$s అన్ఇన్‌స్టాల్ చేయడంలో విఫలమైంది."
"యాక్టివ్ పరికర నిర్వాహక యాప్‌ను అన్ఇన్‌స్టాల్ చేయడం సాధ్యపడదు"
"%1$s కోసం యాక్టివ్ పరికర నిర్వాహక యాప్‌ను అన్ఇన్‌స్టాల్ చేయడం సాధ్యపడదు"
"ఈ యాప్ కొందరు వినియోగదారులకు లేదా కొన్ని ప్రొఫైల్‌లకు అవసరం, ఇతరులకు అన్‌ఇన్‌స్టాల్ చేయబడింది"
"మీ ప్రొఫైల్ కోసం ఈ యాప్ అవసరం, అందువల్ల దీన్ని అన్ఇన్స్టాల్ చేయడం కుదరదు."
"మీ పరికర నిర్వాహకులకు ఈ యాప్ అవసరం, అందువల్ల దీన్ని అన్ఇన్స్టాల్ చేయడం కుదరదు."
"పరికర నిర్వాహక యాప్‌లను నిర్వహించు"
"వినియోగదారులను నిర్వహించు"
"%1$sని అన్‌ఇన్‌స్టాల్ చేయడం సాధ్యపడలేదు."
"ప్యాకేజీని అన్వయించడంలో సమస్య ఏర్పడింది."
"Android Wear"
"Wearలో ఇన్‌స్టాల్/అన్ఇన్‌స్టాల్ చర్యలకు మద్దతు లేదు."
"యాప్‌ను సిద్ధం చేస్తుంది…"
"తెలియదు"
"మీ భద్రత దృష్ట్యా, ఈ సోర్సు నుండి తెలియని యాప్‌లను ఇన్‌స్టాల్ చేయడానికి మీ టాబ్లెట్ ప్రస్తుతం అనుమతించబడదు. మీరు దీన్ని సెట్టింగ్‌లలో మార్చవచ్చు."
"మీ భద్రత దృష్ట్యా, ఈ సోర్సు నుండి తెలియని యాప్‌లను ఇన్‌స్టాల్ చేయడానికి మీ టీవీ ప్రస్తుతం అనుమతించబడదు. మీరు దీన్ని సెట్టింగ్‌లలో మార్చవచ్చు."
"మీ భద్రత దృష్ట్యా, ఈ సోర్సు నుండి తెలియని యాప్‌లను ఇన్‌స్టాల్ చేయడానికి మీ ఫోన్ ప్రస్తుతం అనుమతించబడదు. మీరు దీన్ని సెట్టింగ్‌లలో మార్చవచ్చు."
"తెలియని యాప్‌లు మీ ఫోన్ పైన, వ్యక్తిగత డేటా పైన దాడి చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఈ యాప్‌ను ఇన్‌స్టాల్ చేయడం ద్వారా, దాని వినియోగంతో మీ ఫోన్‌కు ఏదైనా నష్టం జరిగితే లేదా మీ డేటాను కోల్పోతే అందుకు మీరే బాధ్యత వహిస్తారని అంగీకరిస్తున్నారు."
"మీ టాబ్లెట్ మరియు వ్యక్తిగత డేటాపై తెలియని యాప్‌లు దాడి చేయడానికి ఎక్కువ అవకాశం ఉంది. మీరు ఈ యాప్‌ను ఇన్‌స్టాల్ చేయడం ద్వారా, దీనిని ఉపయోగించడం వలన మీ టాబ్లెట్‌కు ఏదైనా హాని జరిగినా లేదా డేటా కోల్పోయినా బాధ్యత మీదేనని అంగీకరిస్తున్నారు."
"మీ టీవీ మరియు వ్యక్తిగత డేటాపై తెలియని యాప్‌లు దాడి చేయడానికి ఎక్కువ అవకాశం ఉంది. మీరు ఈ యాప్‌ను ఇన్‌స్టాల్ చేయడం ద్వారా, దీనిని ఉపయోగించడం వలన మీ టీవీకి ఏదైనా హాని జరిగినా లేదా డేటా కోల్పోయినా బాధ్యత మీదేనని అంగీకరిస్తున్నారు."
"కొనసాగండి"
"సెట్టింగ్‌లు"
"Wear యాప్‌లను ఇన్‌స్టాల్/అన్‌ఇన్‌స్టాల్ చేస్తోంది"
"యాప్ ఇన్‌స్టాల్ చేయబడిందనే నోటిఫికేషన్"
"విజయవంతంగా ఇన్‌స్టాల్ చేయబడింది"
"“%1$s” విజయవంతంగా ఇన్‌స్టాల్ చేయబడింది"