\n\n"మీరు Wi-Fi కాలింగ్ ద్వారా అత్యవసర కాల్స్‌ను చేయలేరు. అత్యవసర కాల్ చేయడానికి ప్రయత్నిస్తే, మీ పరికరం ఆటోమేటిక్‌గా మొబైల్ నెట్‌వర్క్‌ని ఉపయోగిస్తుంది. మొబైల్ నెట్‌వర్క్‌ కవరేజ్ ఉన్న ప్రాంతాల్లో మాత్రమే అత్యవసర కాల్స్‌ చేయబడతాయి."